IPL 2019:Delhi Capitals star Rishabh Pant became the first-ever wicketkeeper in a T20 tournament to effect 20 dismissals on Sunday when he picked up two catches in their table-topping win over Royal Challengers Bangalore.
#IPL2019
#rcbvdc
#rishabhpant
#kumarsangakkara
#Delhicapitals
#royalchallengersbangalore
#cricket

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటిల్స్ యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ సరికొత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ సీజన్‌లో 20 ఔట్లలో భాగస్వామి అయిన మొట్టమొదటి వికెట్ కీపర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర రికార్డుని పంత్ బద్దలు కొట్టాడు.